
బిజినెస్

కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ చర్యలు నారా లోకేష్ ఆదేశాలతో రాజకీయ కక్షతో జరుగుతున్నాయని విమర్శించారు.
మేము వైఎస్సార్ వారసులమని, ఎవరికీ భయపడబోమని అంబటి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!