31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సర్‌ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు

Writer: Nithish 05:35 AM, 31 జులై, 2026
సర్‌ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ఓటర్లను "అన్‌కలెక్టబుల్" కేటగిరీ కింద గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాలను 100 శాతం పంపిణీ చేసినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నప్పటికీ, గురువారం సాయంత్రం వరకు మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 2,59,50,506 మంది (76.72%) వివరాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ పూర్తికాకముందే అన్‌కలెక్టబుల్ పేరుతో ఓటర్ల పేర్ల తొలగింపుపై ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఎన్నికల సంఘం ప్రకారం ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ఏఎస్‌డీ) కేటగిరీకి చెందిన ఓటర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. రెండు వారాల క్రితం 13 లక్షలుగా ఉన్న అన్‌కలెక్టబుల్ ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 40 లక్షలకు చేరినట్లు సమాచారం. మంచిర్యాల, కరీంనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, వరంగల్ పశ్చిమ తదితర నియోజకవర్గాల్లో 20 శాతానికి పైగా ఓటర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలామందికి ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని, పంపిణీ కాని పత్రాలను కూడా అన్‌కలెక్టబుల్‌గా పరిగణిస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అలాగే పూర్తి ధృవీకరణ లేకుండానే బూత్ లెవల్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్

సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్..

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్..

ట్యాగ్లు
ఎస్‌ఐఆర్‌ఓటరు జాబితాఎన్నికల సంఘంఅన్‌కలెక్టబుల్ ఓటర్లుఓటర్ల ధృవీకరణతెలంగాణ రాజకీయాలుఏఎస్‌డీ కేటగిరీఎన్నికల వార్తలుబూత్ లెవల్ ఏజెంట్ఓటర్ల తొలగింపు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్

అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?
సినిమాలు

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు
జనరల్

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర
జనరల్

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
జనరల్

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి