31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

Writer: Chandrika 11:34 PM, 30 జులై, 2026
హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలో స్వదేశానికి తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ మాట్లాడుతూ, హసీనాకు స్వదేశానికి తిరిగి వచ్చే హక్కు ఉన్నప్పటికీ, ఆమె చేరుకున్న వెంటనే చట్టం కల్పించిన అధికారాల మేరకు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

హసీనా పాస్‌పోర్టు గత తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఆమె ఎలా తిరిగి వస్తారన్న ప్రశ్నకు అది ఆమె వ్యక్తిగత సమస్య అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, షేక్ హసీనా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అరెస్టు కావొచ్చు, జైలుకు వెళ్లొచ్చు, మరణాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలిసినా స్వదేశానికి తప్పకుండా తిరిగి వెళ్తానని తెలిపారు. తన మద్దతుదారులు ఎదురుచూస్తున్నారని, తిరుగు ప్రయాణంపై వారితో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్

సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్..

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్..

అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్

అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

ట్యాగ్లు
షేక్ హసీనాబంగ్లాదేశ్భారత్అసదుజ్జమాన్బంగ్లాదేశ్ రాజకీయాలుఅరెస్ట్ఢాకామాజీ ప్రధానిఅంతర్జాతీయ వార్తలుదక్షిణాసియా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20 పెట్రోల్‌తో మైలేజీ  తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ
జనరల్

ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..
జనరల్

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన
రాజకీయాలు

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్
రాజకీయాలు

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

జోహన్నెస్‌బర్గ్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2027 బ్రాండ్ ఆవిష్కరణ..
క్రీడలు

జోహన్నెస్‌బర్గ్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2027 బ్రాండ్ ఆవిష్కరణ..

కోకా జమునా రాణి కన్నుమూత..
జనరల్

కోకా జమునా రాణి కన్నుమూత..

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..
జనరల్

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్
జనరల్

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్

జగన్ జైలు పర్యటనపై హోంమంత్రి అనిత వివరణ..
జనరల్

జగన్ జైలు పర్యటనపై హోంమంత్రి అనిత వివరణ..

భారత క్రికెట్‌కు రహానే సేవలు చిరస్మరణీయం: బీసీసీఐ
క్రీడలు

భారత క్రికెట్‌కు రహానే సేవలు చిరస్మరణీయం: బీసీసీఐ