27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అన్నాడీఎంకే రెబల్స్‌కు ఎన్డీఏకు గుడ్ బై..

Writer: Harika S 11:32 AM, 12 మే, 2026
అన్నాడీఎంకే రెబల్స్‌కు ఎన్డీఏకు గుడ్ బై..

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రెబల్ వర్గ నేత షణ్ముగం మాట్లాడుతూ ఇకపై తమకు ఎన్డీఏతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అలాగే విజయ్ కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. తమదే అసలైన అన్నాడీఎంకే అని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే పళనిస్వామి పై షణ్ముగం తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కుట్ర చేశారని, పార్టీ వరుస ఓటములకు ఆయనే కారణమని విమర్శించారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చామని తెలిపారు. పళనిస్వామి అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
అన్నాడీఎంకేఎన్డీఏవిజయ్తమిళరాజకీయాలుషణ్ముగంపళనిస్వామిరాజకీయసంక్షోభండీఎంకే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు
జనరల్

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు
జనరల్

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌
జనరల్

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు
జనరల్

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు
ఆరోగ్యం

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!