
సినిమాలు

అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిను అపాయింట్మెంట్ కోరారు. ఆయన సాయంత్రం 4 గంటలకు చెన్నైలో గవర్నర్ను కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీలకు కలిపి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 47 సీట్లు సాధించి అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!