7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

Writer: Shivani K 05:18 AM, 7 అక్టోబర్, 2026
‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

యువ కథానాయకుడు తేజ సజ్జా ఓటీటీ వేదికపై సరికొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రముఖ రియాలిటీ షో ‘ది ట్రెటర్స్‌’కు తెలుగు వెర్షన్‌గా రూపొందిన ‘ది ట్రెటర్స్‌ తెలుగు’లో ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో షో ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ, ‘ది ట్రెటర్స్‌’ ఇప్పటికే పలు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న రియాలిటీ షో అని తెలిపారు. ‘ది ట్రెటర్స్‌ తెలుగు’కు హోస్ట్‌గా వ్యవహరించడం తనకు కొత్త అనుభవమని, ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందించనుండటం ఆనందంగా ఉందని చెప్పారు. తొలి సీజన్‌ను మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ట్యాగ్లు
తేజ సజ్జాది ట్రెటర్స్ తెలుగుది ట్రెటర్స్తెలుగు రియాలిటీ షోఓటీటీప్రైమ్ వీడియోటాలీవుడ్తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్రియాలిటీ షోఓటీటీ డెబ్యూ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్
రాజకీయాలు

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ
సినిమాలు

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..
ఓటీటీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం
జనరల్

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ