Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మరో ఓటీటీలోకి దురంధర్-2...

02:47 PM, 18 జూన్, 2026
మరో ఓటీటీలోకి దురంధర్-2...

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్-2’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తర్వాత ఓటీటీలో కూడా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే కోట్లాది మంది వీక్షకులను సొంతం చేసుకుని మరో రికార్డు నమోదు చేసింది.

ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీ మరో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఈ చిత్రం, జూన్ 19 నుంచి భారతీయ ప్రేక్షకుల కోసం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..

దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..

నిజం కోసం పరుగు... ‘ఐ విల్ ఫైండ్ యూ’ స్ట్రీమింగ్ ప్రారంభం

నిజం కోసం పరుగు... ‘ఐ విల్ ఫైండ్ యూ’ స్ట్రీమింగ్ ప్రారంభం

ఓటీటీని షేక్ చేస్తున్న ఈ సిరీస్ ఆపలేనిదేనా?

ఓటీటీని షేక్ చేస్తున్న ఈ సిరీస్ ఆపలేనిదేనా?

హార్ట్ బీట్ సీజన్ 3: ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?

హార్ట్ బీట్ సీజన్ 3: ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?

సేవ్ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

సేవ్ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
దురంధర్2రణ్‌వీర్‌సింగ్నెట్‌ఫ్లిక్స్ఓటీటీ_రిలీజ్ఆదిత్యధర్స్పైథ్రిల్లర్బాలీవుడ్జియోహాట్‌స్టార్సారాఅర్జున్స్ట్రీమింగ్_న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఈ భర్తల అసలు మిషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడంటే?

ఈ భర్తల అసలు మిషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడంటే?

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..
సినిమాలు

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?
సినిమాలు

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు
జనరల్

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక
జనరల్

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’
సినిమాలు

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..
సినిమాలు

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు
జనరల్

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పీఎం శ్రీ నిధుల వినియోగంలో ఏపీకి దేశంలో తొలి స్థానం - నారా లోకేశ్
జనరల్

పీఎం శ్రీ నిధుల వినియోగంలో ఏపీకి దేశంలో తొలి స్థానం - నారా లోకేశ్

కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

యూఎస్‌లో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’..
సినిమాలు

యూఎస్‌లో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!