19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

Writer: Harika S 09:07 AM, 19 అక్టోబర్, 2026
నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఓ జాతి మనుగడ కోసం సాగించే పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినట్లు కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందనే ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్లలో విడుదలైన వెర్షనే స్ట్రీమింగ్ అవుతుందా, లేక అదనపు సన్నివేశాలను జోడిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటించగా, మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఓటీటీ విడుదల తర్వాత సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఓటీటీలో 25 నిమిషాలు కోత?

‘ది ప్యారడైజ్’ ఓటీటీలో 25 నిమిషాలు కోత?

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?

అక్క టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్!

అక్క టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్!

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు.. ఆసక్తి పెంచుతున్న వెబ్‌సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు.. ఆసక్తి పెంచుతున్న వెబ్‌సిరీస్‌లు

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలనెట్‌ఫ్లిక్స్ఓటీటీ విడుదల తేదీఅనిరుధ్ రవిచందర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్యవీర్ సెహ్వాగ్‌కు ప్రశంసలు.. బీసీసీఐపై వివక్ష ఆరోపణలు!
క్రీడలు

ఆర్యవీర్ సెహ్వాగ్‌కు ప్రశంసలు.. బీసీసీఐపై వివక్ష ఆరోపణలు!

పారా ఆసియాడ్‌లో భారత అథ్లెట్ల బ్లేజర్ల ప్రత్యేకత.. ఐదు వేల ఏళ్ల చరిత్రకు ప్రతిబింబం
క్రీడలు

పారా ఆసియాడ్‌లో భారత అథ్లెట్ల బ్లేజర్ల ప్రత్యేకత.. ఐదు వేల ఏళ్ల చరిత్రకు ప్రతిబింబం

మమితా బైజు ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ మేకింగ్ వీడియో చూశారా?
సినిమాలు

మమితా బైజు ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ మేకింగ్ వీడియో చూశారా?

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. టైటిల్ కైవసం చేసుకున్న ఆ జట్టు!
క్రీడలు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. టైటిల్ కైవసం చేసుకున్న ఆ జట్టు!

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై భారీ అంచనాలు..
టెక్నాలజీ

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై భారీ అంచనాలు..

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

సౌదీలో ఉద్రిక్తతల దృష్ట్యా భారత ఎంబసీ అప్రమత్తం
జనరల్

సౌదీలో ఉద్రిక్తతల దృష్ట్యా భారత ఎంబసీ అప్రమత్తం

ఫ్రాన్స్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు
జనరల్

ఫ్రాన్స్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు

బాలయ్య – కొరటాల సినిమా కథలో షాకింగ్ ట్విస్ట్?
గాసిప్స్

బాలయ్య – కొరటాల సినిమా కథలో షాకింగ్ ట్విస్ట్?

‘రామాయణ 2’ విడుదలపై కొత్త సందేహాలు?
సినిమాలు

‘రామాయణ 2’ విడుదలపై కొత్త సందేహాలు?

‘డ్రాగన్’లో భారీ పాటకు సన్నాహాలు?
గాసిప్స్

‘డ్రాగన్’లో భారీ పాటకు సన్నాహాలు?

‘ఆదర్శ కుటుంబం’ విడుదల ఖాయమేనా?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ విడుదల ఖాయమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!