29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

Writer: Chandrika 04:38 PM, 29 సెప్టెంబర్, 2026
13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

2013లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘షాహిద్‌’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటించారు. సినిమా విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే చూడవచ్చు. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

ముంబైకి చెందిన మానవ హక్కుల న్యాయవాది, కార్యకర్త షాహిద్‌ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన పలువురి తరఫున ఆయన న్యాయపోరాటం చేశారు. అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయం అందించేందుకు షాహిద్‌ అజ్మీ చేసిన ప్రయత్నాలను సినిమాలో చూపించారు. 2010లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన జీవితంలోని కీలక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు పురస్కారాలు లభించాయి. హన్సల్‌ మెహతాకు ఉత్తమ దర్శకుడు, రాజ్‌కుమార్‌ రావుకు ఉత్తమ నటుడు అవార్డులు దక్కాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’
ట్యాగ్లు
షాహిద్‌రాజ్‌కుమార్‌ రావుహన్సల్‌ మెహతాషాహిద్‌ అజ్మీబాలీవుడ్‌ఓటీటీ రిలీజ్‌అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోజాతీయ అవార్డుహిందీ సినిమాలుబాలీవుడ్‌ సినిమాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు
క్రీడలు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్
రాజకీయాలు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..
ఓటీటీ

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన
బిజినెస్

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక
జనరల్

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌
సినిమాలు

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
సినిమాలు

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ
రాజకీయాలు

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు