28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

Writer: Pooja 03:21 PM, 28 సెప్టెంబర్, 2026
పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

‘షాక్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రిపోర్టింగ్ లైవ్’ పేరుతో రూపొందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు ధృవ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పరిణీతి చోప్రా జర్నలిస్టుగా, దేవెన్ భోజాని అనుభవజ్ఞుడైన కెమెరామెన్‌గా కనిపించనున్నారు. మిహిర్ జాదవ్ కథ అందించిన ఈ చిత్రంలో అమోల్ పాలేకర్, ఆదిల్ హుస్సేన్, శేఖర్ సుమన్, శాశ్వత ఛటర్జీ, నాసర్, ప్రాచీ షా పాండ్యా, గీతా అగర్వాల్, సమీర్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పార్థ కిరణ్ ఠాకూర్, జోషువా షిర్సత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఓ కీలక ఆధారాన్ని అనుసరించే జర్నలిస్టు, కెమెరామెన్ చుట్టూ సాగుతుంది. నిజం బయటకు రాకూడదని భావించే ఇసుక మాఫియా వారి వెంట పడటంతో దర్యాప్తు మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుండగా, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ‘కొన్ని కథలు పూడ్చిపెట్టబడటానికి నిరాకరిస్తాయి’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

ట్యాగ్లు
పరిణీతి చోప్రారిపోర్టింగ్ లైవ్ధృవ్ త్రిపాఠిదేవెన్ భోజానినెట్‌ఫ్లిక్స్ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం
జనరల్

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!