8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

Writer: Pooja 10:23 AM, 8 అక్టోబర్, 2026
ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థకు ‘ఇరుముడి’, ‘మొదటి రాత్రి’ చిత్రాలతో వరుస విజయాలు దక్కాయి. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా బృందం మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు రెండు చిత్రాల బృందాలను ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చి ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే నిర్మాణ సంస్థకు చెందిన రెండు చిత్రాలు ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్‌ నాన్‌-ఇంగ్లిష్‌ చిత్రాల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలవడం ఇదే తొలిసారి. ‘ఇరుముడి’, ‘మొదటి రాత్రి’ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ తమకు గర్వకారణమని నిర్మాణ సంస్థ పేర్కొంది. భాషలు, సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకునే కథల శక్తికి ఈ స్పందన నిదర్శనమని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’

ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

ట్యాగ్లు
మైత్రీ మూవీ మేకర్స్ఇరుముడిమొదటి రాత్రినెట్‌ఫ్లిక్స్ ఇండియాఓటీటీ విజయంభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్
జనరల్

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి
సినిమాలు

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై
క్రీడలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్
జనరల్

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌
సినిమాలు

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’
ఓటీటీ

ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’

కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
జనరల్

కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌
సినిమాలు

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!