24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

Writer: Nithish 12:34 PM, 24 నవంబర్, 2026
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భోగాపురం సమీపంలోని జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న వాహనం రహదారి పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని బాటజంగాలపాలెం టోల్‌గేట్ వద్ద లారీకి మంటలు అంటుకోవడంతో క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు.

పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. అమరావతిలో దర్శనం ముగించుకుని కారులో తిరిగి వస్తున్న ముగ్గురు అయ్యప్ప మాలధారులు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంబంధిత జిల్లాల అధికారులు, పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రమాదాల కారణాలను సమగ్రంగా విశ్లేషించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్రోడ్డు ప్రమాదాలుచంద్రబాబు నాయుడువిజయనగరంవిశాఖపట్నంపల్నాడుభోగాపురంఅయ్యప్ప భక్తులులారీ అగ్నిప్రమాదంరోడ్డు భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం
క్రీడలు

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?
రాజకీయాలు

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..
షోస్

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్
సినిమాలు

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం
జనరల్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు
జనరల్

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?
రాజకీయాలు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

బిగ్‌బాస్ ఇంట్లోకి ఇమ్మాన్యుయేల్, సంజన ఎంట్రీ..
షోస్

బిగ్‌బాస్ ఇంట్లోకి ఇమ్మాన్యుయేల్, సంజన ఎంట్రీ..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..
క్రీడలు

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు
జనరల్

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..
క్రీడలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!