24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!

Writer: Chandrika 01:00 PM, 24 నవంబర్, 2026
మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!

ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. పలు సంస్థలు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తుండగా.. కొన్ని కంపెనీలు ముందస్తు సమాచారం ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఉద్యోగాల కోతను ప్రకటిస్తూ సిబ్బందికి షాక్ ఇస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగినికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అమెరికాలోని సియాటెల్ కార్యాలయంలో గాలారా విలియమ్స్ 24 ఏళ్లుగా విధులు నిర్వర్తించారు. ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ మేనేజర్ స్థాయికి ఎదిగిన ఆమెకు.. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ నుంచి మెయిల్ రావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ అనూహ్య పరిణామంపై ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తనకు ఎదురైన అనుభవాన్ని గాలారా విలియమ్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించారు. ఇంజినీరింగ్ బృందాలు తమ సొంత డాక్యుమెంటేషన్ రూపొందించుకోవడానికి ఏఐ సాధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశంపై జూనియర్ ఉద్యోగుల కోసం 90 నిమిషాల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఈ మెయిల్ వచ్చిందని తెలిపారు. మీటింగ్ మధ్యలో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌తో 24 ఏళ్ల తన వృత్తిపరమైన ప్రయాణం ఇలా ముగుస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల పాటు తనకు అండగా నిలిచిన సహోద్యోగులు, మేనేజర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!

పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ట్యాగ్లు
మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్టెక్ లేఆఫ్స్గాలారా విలియమ్స్ఉద్యోగాల తొలగింపుటెక్ పరిశ్రమఏఐ శిక్షణసియాటెల్ఐటీ ఉద్యోగాలుకార్పొరేట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!
జనరల్

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!

పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!
జనరల్

పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!

పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్

అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!
గాసిప్స్

అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం
క్రీడలు

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?
రాజకీయాలు

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..
షోస్

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్
సినిమాలు

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం
జనరల్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు
జనరల్

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?
రాజకీయాలు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!