24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్

Writer: Shivani K 12:57 PM, 24 నవంబర్, 2026
పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ పొత్తును అధికారికంగా ప్రకటించనున్నారు. సాగు చట్టాల వివాదం నేపథ్యంలో 2020లో విడిపోయిన ఈ రెండు పార్టీలు నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో ఇరు పార్టీల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో 23 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. ఈసారి రాష్ట్రంలో తన రాజకీయ బలాన్ని పెంచుకునే లక్ష్యంతో మరిన్ని స్థానాలను కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 శాతం ఓట్లు సాధించగా, శిరోమణి అకాలీదళ్ 13 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం, ఇరు పార్టీల వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్

కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్

‘జ్యోతిష్యుల పాలన’ వివాదం.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు

‘జ్యోతిష్యుల పాలన’ వివాదం.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు

ట్యాగ్లు
పంజాబ్ రాజకీయాలుపంజాబ్ అసెంబ్లీ ఎన్నికలుబీజేపీశిరోమణి అకాలీదళ్అమిత్ షానితిన్ నబిన్సుఖ్‌బీర్ సింగ్ బాదల్ఎన్నికల పొత్తుసీట్ల పంపకంలోక్‌సభ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!
జనరల్

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!

పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!
జనరల్

పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!

పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్

అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!
గాసిప్స్

అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం
క్రీడలు

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?
రాజకీయాలు

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..
షోస్

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్
సినిమాలు

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం
జనరల్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు
జనరల్

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?
రాజకీయాలు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!