18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏకే-47 కథలో మార్పులా?

Writer: Nithish 03:57 PM, 29 జూన్, 2026
ఏకే-47 కథలో మార్పులా?

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (ఏకే–47)’ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా, నాగవంశీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్ జోన్’ చిత్ర కథకు, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ కథకు కొన్ని పోలికలు ఉన్నాయనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా కథలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

ట్యాగ్లు
వెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్ఆదర్శ కుటుంబం AK47బ్లాస్ట్ జోన్నాగవంశీహారిక అండ్ హాసిని క్రియేషన్స్టాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్డేట్వినోదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!
ఆరోగ్యం

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు
జనరల్

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు - తుమ్మల నాగేశ్వర రావు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?
జనరల్

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజకీయాలు

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...
క్రీడలు

టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ రికార్డు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!