8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

Writer: Pooja 10:05 AM, 8 అక్టోబర్, 2026
ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన కొత్త ఓటీటీ సిరీస్‌ ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. బాబు డేగల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఐశ్వర్య హోలక్కల్‌ కథానాయికగా నటించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సిరీస్‌ అక్టోబర్‌ 9, 2026న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. చవన్‌, శ్రీధర్‌ చెని, దీపక్‌ ముస్త్యాల నిర్మించిన ఈ సిరీస్‌లో శ్రావ్య చౌదరి, జీవన్‌ రెడ్డి, హైపర్‌ ఆది, శ్రీ విద్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే, ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ అదే రోజున నెట్‌ఫ్లిక్స్‌లోనూ విడుదల కానుండటం ఆసక్తిని పెంచుతోంది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ 10 ఎపిసోడ్‌ల సిరీస్‌ అందుబాటులోకి రానుంది. అజయ్‌ అరసాడ సంగీతం అందించిన ఈ సిరీస్‌ వినోదభరిత కథాంశంతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!
ట్యాగ్లు
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్హర్ష చెముడుఐశ్వర్య హోలక్కల్నెట్‌ఫ్లిక్స్ఈటీవీ విన్తెలుగు ఓటీటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్గిపెట్టె మచ్చకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన అభిమానులు
జనరల్

అగ్గిపెట్టె మచ్చకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన అభిమానులు

రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాకు ముహూర్తం ఖరారు
గాసిప్స్

రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాకు ముహూర్తం ఖరారు

సల్మాన్‌ ఖాన్‌ మూవీపై అభిమానుల్లో సందేహాలు
గాసిప్స్

సల్మాన్‌ ఖాన్‌ మూవీపై అభిమానుల్లో సందేహాలు

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు
జనరల్

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు
జనరల్

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత
ఓటీటీ

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌
సినిమాలు

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం
ఓటీటీ

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’
ఓటీటీ

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!