24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!

Writer: Harika S 03:58 PM, 24 నవంబర్, 2026
సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, నజ్రియా కథానాయికగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సీన్’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి స్పందన అందుకుంది. ఈ ఏడాది వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న సూర్య నుంచి వచ్చిన మూడో సినిమాగా ‘సీన్’ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 3 నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో యువ నటుడు నెస్లేన్ విలన్‌గా నటించగా, మలయాళ నటుడు టోవినో థామస్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. సూర్య, జ్యోతిక సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ట్యాగ్లు
సూర్యసీన్ సినిమాసీన్ ఓటీటీ రిలీజ్నెట్‌ఫ్లిక్స్నజ్రియాజీతూ మోహన్ దాస్కోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం
క్రీడలు

హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

శ్రీవారి భక్తులకు తితిదే భరోసా ఇదే!
జనరల్

శ్రీవారి భక్తులకు తితిదే భరోసా ఇదే!

‘మెగావర్స్‌’తో ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ప్రోమో విడుదల
షోస్

‘మెగావర్స్‌’తో ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ప్రోమో విడుదల

ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!
జనరల్

ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!

తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. బీజేపీ చీఫ్ గృహ నిర్బంధం
జనరల్

తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. బీజేపీ చీఫ్ గృహ నిర్బంధం

పదవి నుంచి తప్పుకున్నా.. మళ్లీ సీఈవోలుగా పగ్గాలు చేపట్టిన టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

పదవి నుంచి తప్పుకున్నా.. మళ్లీ సీఈవోలుగా పగ్గాలు చేపట్టిన టెక్ దిగ్గజాలు

ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌లోనే ఎక్కువ ఆదాయం.. మ్యాట్ హెన్రీకి భారీ డీల్!
క్రీడలు

ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌లోనే ఎక్కువ ఆదాయం.. మ్యాట్ హెన్రీకి భారీ డీల్!

24 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్.. మాజీ ఉద్యోగిని ఆవేదన ఇదే!
టెక్నాలజీ

24 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్.. మాజీ ఉద్యోగిని ఆవేదన ఇదే!

భారత సైన్యంలో సోషల్ మీడియా వినియోగంపై కఠిన ఆంక్షలు
జనరల్

భారత సైన్యంలో సోషల్ మీడియా వినియోగంపై కఠిన ఆంక్షలు

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కీలక వ్యాఖ్యలు

సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!
ఓటీటీ

సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే
సినిమాలు

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!