Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ నెల 13 నుంచి ఓటీటీలో 'ఫంకీ' మూవీ!

07:14 AM, 9 మార్చి, 2026
ఈ నెల 13 నుంచి ఓటీటీలో 'ఫంకీ' మూవీ!

టాలీవుడ్ నటుడు విశ్వక్‌ సేన్‌ నటించిన ‘ఫంకీ’ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13 న థియేటర్లలో విడుదలైంది. వాలెంటైన్ వీక్ స్పెషల్‌గా వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఇందులో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించగా, నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను ఎస్‌.నాగవంశీ మరియు సాయిసౌజన్య నిర్మించారు.

ఈ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 13 నుంచి ఇది అందుబాటులోకి రానుందని నెట్‌ఫ్లిక్స్ తన అప్‌కమింగ్ సినిమాల జాబితాలో ప్రకటించింది. మొదటగా ఇది తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘జాతి రత్నాలు’ తో పెద్ద విజయం సాధించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.10 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించినట్లు సమాచారం.

ఈ సినిమాలో కోమల్ (విశ్వక్ సేన్) అనే కొత్త దర్శకుడి కథ చూపించారు. అతనికి ‘మంచి ప్రొడక్షన్స్’ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమా తీసే అవకాశం వస్తుంది. రూ.4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్ (నరేష్) చెప్పినా, చివరికి ఖర్చు రూ.40 కోట్లకు చేరుతుంది. అయినా సినిమా పూర్తికాకపోవడంతో నిర్మాత తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. తర్వాత ఆయన కూతురు చిత్ర (కయాదు లోహర్) నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుంది. కోమల్ మిగిలిన సినిమాను పూర్తి చేశాడా? అతను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా? చిత్రతో అతని ప్రేమ ఎలా మొదలైంది? జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
HCAపై ఫిర్యాదుల వెల్లువ.. సీబీఐ దర్యాప్తు చేయాలని క్రికెట్ సంఘాల డిమాండ్

HCAపై ఫిర్యాదుల వెల్లువ.. సీబీఐ దర్యాప్తు చేయాలని క్రికెట్ సంఘాల డిమాండ్

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ తో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ తో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

మంచు మనోజ్ సరసన మారియా ర్యాబోషాప్కా..

మంచు మనోజ్ సరసన మారియా ర్యాబోషాప్కా..

వైట్ హౌస్‌లో ఇంటర్ మయామి జట్టుకు ప్రత్యేక ఆతిథ్యం.. మెస్సీకి సన్మానం

వైట్ హౌస్‌లో ఇంటర్ మయామి జట్టుకు ప్రత్యేక ఆతిథ్యం.. మెస్సీకి సన్మానం

ఇరాన్ సుప్రీం నేత ఎంపికలో ట్రంప్ హస్తం

ఇరాన్ సుప్రీం నేత ఎంపికలో ట్రంప్ హస్తం

అంతర్జాతీయ క్రికెట్‌లో   బుమ్రా అరుదైన రికార్డ్

అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా అరుదైన రికార్డ్

ఇప్పటిదాకా వసూలు చేసిన సుంకాల సొమ్ము తిరిగిచ్చేయండి.. ట్రంప్ సర్కార్‌కు ట్రేడ్ కోర్డు ఆదేశం

ఇప్పటిదాకా వసూలు చేసిన సుంకాల సొమ్ము తిరిగిచ్చేయండి.. ట్రంప్ సర్కార్‌కు ట్రేడ్ కోర్డు ఆదేశం

జనాభా భారం కాదు...భాగ్యం -ఏపీ సీఎం చంద్రబాబు

జనాభా భారం కాదు...భాగ్యం -ఏపీ సీఎం చంద్రబాబు

అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఈడీ దాడులు.. పలు ప్రాంతాల్లో సోదాలు

అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఈడీ దాడులు.. పలు ప్రాంతాల్లో సోదాలు

దివ్వెల మాధురి, తనూజలపై చట్టపరమైన చర్యలకు పోలీసులకు ఫిర్యాదు

దివ్వెల మాధురి, తనూజలపై చట్టపరమైన చర్యలకు పోలీసులకు ఫిర్యాదు

ట్యాగ్లు
ఫంకీ సినిమావిశ్వక్ సేన్అనుదీప్ కెవినెట్ ఫ్లిక్స్ ఓటీటీతెలుగు సినిమాటాలీవుడ్ మూవీఓటీటీ రిలీజ్ఫంకీ స్ట్రీమింగ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
బాధ తో ఫైనల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిషన్!
క్రీడలు

బాధ తో ఫైనల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిషన్!

ఆండ్రాయిడ్ ఏఐ మోడల్స్ కోసం బెంచ్‌మార్క్ ప్రవేశపెట్టిన గూగుల్
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ ఏఐ మోడల్స్ కోసం బెంచ్‌మార్క్ ప్రవేశపెట్టిన గూగుల్

విజయ్‌ ‘జన నాయగన్‌’ విడుదలకు మళ్లీ అడ్డంకులు!
సినిమాలు

విజయ్‌ ‘జన నాయగన్‌’ విడుదలకు మళ్లీ అడ్డంకులు!

ఎల్లుండి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
న్యూస్

ఎల్లుండి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ అభివృద్ధి చెందాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూస్

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ అభివృద్ధి చెందాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
న్యూస్

క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

పార్థిబన్‌ కామెంట్లపై త్రిష ఘాటైన స్పందన
సినిమాలు

పార్థిబన్‌ కామెంట్లపై త్రిష ఘాటైన స్పందన

సంజూ శాంసన్‌కు సన్మానం చేయనున్న కేరళ ప్రభుత్వం!
న్యూస్

సంజూ శాంసన్‌కు సన్మానం చేయనున్న కేరళ ప్రభుత్వం!

జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’!
ఓటిటి

జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’!

కొత్త మూవీకి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్
గాసిప్స్

కొత్త మూవీకి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!