17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రేమ కంటే స్వేచ్ఛే ముఖ్యం - యషిక ఆనంద్

Writer: Harika S 05:38 AM, 1 ఆగస్టు, 2026
ప్రేమ కంటే స్వేచ్ఛే ముఖ్యం - యషిక ఆనంద్

తమిళ నటి యషిక ఆనంద్, తెలుగు ప్రేక్షకులకు నోటా, జాంబీ, పాదం వంటి చిత్రాల ద్వారా కూడా పరిచయమే. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో జరిగిన బ్రేకప్ తర్వాత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా ఎవరితోనూ ప్రేమ సంబంధంలో లేనని, ప్రస్తుతం సింగిల్‌గా ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడించింది.

తనను తాను ప్రేమించుకోవడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకున్నానని యషిక తెలిపింది. అలాగే తమ ఇంట్లో బార్ ఏర్పాటు ఉండి స్నేహితులతో చిన్నపాటి గ్యాదరింగ్స్ జరుగుతాయని, అయితే తాను మాత్రం మద్యం సేవించనని స్పష్టం చేసింది. ప్రేమ, వ్యక్తిగత జీవితం గురించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్...

కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్...

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

ట్యాగ్లు
యషిక ఆనంద్కోలీవుడ్సెలబ్రిటీ ఇంటర్వ్యూతమిళ నటిపాడ్‌కాస్ట్వినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
సినిమాలు

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత
సినిమాలు

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..
జనరల్

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు
జనరల్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి
జనరల్

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
జనరల్

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..
జనరల్

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య
జనరల్

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!