
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ రివెంజ్ డ్రామా ‘Teach You a Lesson’ గ్లోబల్ చార్ట్‌లలో భారీ క్రేజ్ సంపాదిస్తోంది. స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ థ్రిల్లర్ రెండో వారంలోనే భారీ వ్యూయర్‌షిప్ సాధించింది. భారత్ సహా అనేక దేశాల్లో ఈ సిరీస్ టాప్ 10లో నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్యాంపస్ జస్టిస్, రివెంజ్ కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
ఇప్పుడు ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండటంతో ఇండియన్ ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. డార్క్ స్టోరీ, వేగవంతమైన నరేషన్, నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రతి ఎపిసోడ్ ట్విస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!