
టెక్నాలజీ
.jpg&w=3840&q=75)
థియేటర్లలో సంచలనంగా మారిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. విడుదలైన 24 రోజుల్లోనే ఈ చిత్రం రూ.1050 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. భారీ కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచింది.
‘ధురంధర్’ ఓటీటీ హక్కులు సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ కు అమ్ముడయ్యాయి. ఈ డీల్, పుష్ప 2 ఓటీటీ హక్కులైన రూ.275 కోట్లను కూడా మించిన ధరకు ఖరారైనట్లు సమాచారం. థియేటర్ రన్ పూర్తయ్యాక, ఈ సినిమా జనవరి 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!