29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

Writer: Shivani K 10:03 AM, 29 జులై, 2026
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల వేధింపుల అంశంపై లోక్‌సభలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనను ప్రస్తావిస్తూ విద్యార్థుల పరిస్థితిపై ఆమె ప్రశ్నించగా, ముందు కాంగ్రెస్ పార్టీ తన గత చరిత్రను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.

1969 తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పుల్లో 369 మంది విద్యార్థులు మరణించారని, వారిని ఉగ్రవాదులుగా భావించారా అని ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సుమారు 1,200 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది విద్యార్థులను జైలుకు పంపి అణచివేశారని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడు మాత్రమే కాంగ్రెస్‌కు హక్కులు గుర్తొస్తాయని కిషన్ రెడ్డి విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం

పీఓకే నిరసనలపై పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

పీఓకే నిరసనలపై పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..
ట్యాగ్లు
కిషన్ రెడ్డిప్రియాంక గాంధీకాంగ్రెస్ పార్టీవిద్యార్థి ఉద్యమాలుతెలంగాణ ఉద్యమంఎమర్జెన్సీ కాలంభారత రాజకీయాలునీట్ వివాదంపార్లమెంట్ చర్చరాజకీయ విమర్శ
AdvertisementAdvertisement

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం
జనరల్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ
జనరల్

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు
జనరల్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం
సినిమాలు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా
సినిమాలు

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్
సినిమాలు

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్
సినిమాలు

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం
రాజకీయాలు

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!