29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు

Writer: Nithish 09:57 AM, 29 జులై, 2026
టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు

భారత క్రికెట్ పురుషుల జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించగా, మాజీ దేశవాళీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో ఆయనే టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమితులవుతారా అనే ఆసక్తి నెలకొంది.

1968లో అసోంలోని దిగ్‌బోయ్‌లో జన్మించిన సుభదీప్ ఘోష్ దేశవాళీ క్రికెట్‌లో అసోం, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచింగ్‌లో మంచి గుర్తింపు సంపాదించి, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ), భారత మహిళల జట్టు, ఇండియా-ఏ, అండర్-19 జట్లతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు. దేశవాళీ, జాతీయ, ఐపీఎల్ స్థాయిల్లో ఆయనకు ఉన్న విస్తృత అనుభవం కారణంగా టీ దిలీప్ స్థానంలో ఆయనే ప్రధాన ఫేవరెట్‌గా భావిస్తున్నారు. శ్రీలంక పర్యటనకు ముందు కొత్త ఫీల్డింగ్ కోచ్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబును అభినందించిన సీఎం చంద్రబాబు

వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబును అభినందించిన సీఎం చంద్రబాబు

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!
ట్యాగ్లు
సుభదీప్ ఘోష్బీసీసీఐటీమిండియాఫీల్డింగ్ కోచ్ర్యాన్ టెన్ డస్కటేటీ దిలీప్భారత క్రికెట్నేషనల్ క్రికెట్ అకాడమీఐపీఎల్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు
జనరల్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం
సినిమాలు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా
సినిమాలు

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్
సినిమాలు

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్
సినిమాలు

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం
రాజకీయాలు

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్
జనరల్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే