22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ నెల 12 నుంచి ఓటీటీలో 'బేబీ గర్ల్' మూవీ!

Writer: Bhargavi 10:06 AM, 6 ఫిబ్రవరి, 2026
ఈ నెల 12 నుంచి ఓటీటీలో 'బేబీ గర్ల్' మూవీ!

ఓటీటీ వేదికల్లో మలయాళ సినిమాలకు రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘సర్వం మాయ’ సినిమా మంచి స్పందన అందుకోవడంతో, కొత్త మలయాళ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన మలయాళ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

నివిన్ పౌలీ హీరోగా నటించిన ‘బేబీ గర్ల్’ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 12 నుంచి ఈ సినిమా సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అరుణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓ ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి మాయమవడం చుట్టూ తిరిగే కథతో రూపొందింది. ఈ మూవీలో లిజోమోల్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరుముడిపై విమర్శలు.. అయినా నంబర్ వన్‌?

ఇరుముడిపై విమర్శలు.. అయినా నంబర్ వన్‌?

ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

ట్యాగ్లు
బేబీ గర్ల్ సినిమామలయాళ మూవీక్రైమ్ థ్రిల్లర్నివిన్ పౌలీఓటీటీ రిలీజ్సోనీ లివ్కొత్త సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!