
జనరల్

అర్జున్ నటించిన యాక్షన్ చిత్రం బ్లాస్ట్ ఇటీవల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించింది.
సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్, అభిరామి, అర్జున్ చిదంబరం తదితరులు నటించారు. కరాటే శిక్షణ పొందిన నీల జీవితం గ్యాంగ్‌స్టర్లతో జరిగిన సంఘర్షణ తర్వాత ఎలా మారిపోతుందన్నదే కథ ప్రధానాంశం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!