27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

Writer: Pooja 11:14 PM, 11 ఆగస్టు, 2026
అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

అఖిల్ అక్కినేని సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘లెనిన్’ ఓటీటీలోనూ దూసుకుపోతోంది. థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటినట్లు జీ5 ప్రకటించింది. దీంతో థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ ‘లెనిన్’కు వస్తున్న ఆదరణపై ఆసక్తి నెలకొంది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలోని ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహం, ద్రోహం, కోపం, పగ, ప్రతీకారం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అఖిల్ రా అండ్ రస్టిక్ నటన, భాగ్యశ్రీ బోర్సే నటన, తమన్ సంగీతం, నేపథ్య సంగీతం, లియోన్ బ్రిట్టో కెమెరావర్క్, నవీన్ నూలి ఎడిటింగ్‌కు మంచి స్పందన లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి

ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్

ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి అవారాపన్ 2.. ఎక్కడంటే?

ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి అవారాపన్ 2.. ఎక్కడంటే?

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

యష్ టాక్సిక్ ఓటీటీ రైట్స్‌కు భారీ షాక్.. ధరలో భారీ పతనం

యష్ టాక్సిక్ ఓటీటీ రైట్స్‌కు భారీ షాక్.. ధరలో భారీ పతనం

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్ మూవీజీ5తెలుగు సినిమాఓటీటీ బ్లాక్‌బస్టర్తమన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు
జనరల్

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు
జనరల్

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌
జనరల్

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు
జనరల్

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు
ఆరోగ్యం

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!