14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Writer: Harika S 11:15 AM, 14 నవంబర్, 2026
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో 3,967 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 26న మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3,967 పంచాయతీలకు, రెండో విడతలో 4,960 పంచాయతీలకు, మూడో విడతలో 4,240 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్పంచాయతీ ఎన్నికలుఏపీ ఎన్నికలుగ్రామ పంచాయతీలురాష్ట్ర ఎన్నికల సంఘంపోలింగ్ షెడ్యూల్స్థానిక సంస్థల ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్
రాజకీయాలు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
రాజకీయాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ
రాజకీయాలు

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?
సినిమాలు

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

నాని కోసం కథ సిద్ధం చేస్తున్న హను?
గాసిప్స్

నాని కోసం కథ సిద్ధం చేస్తున్న హను?

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?
సినిమాలు

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?
సినిమాలు

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?

ఈఎన్ఈ రిపీట్‌కు సురేష్ బాబు ఎందుకు దూరంగా ఉన్నారు?
సినిమాలు

ఈఎన్ఈ రిపీట్‌కు సురేష్ బాబు ఎందుకు దూరంగా ఉన్నారు?

ఓం: ధనుష్ నుంచి అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్!
సినిమాలు

ఓం: ధనుష్ నుంచి అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్!

బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులతో దూసుకుపోతున్న రామాయణ?
సినిమాలు

బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులతో దూసుకుపోతున్న రామాయణ?

రికార్డులు సృష్టిస్తున్న సూర్య సీన్?
సినిమాలు

రికార్డులు సృష్టిస్తున్న సూర్య సీన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!