14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని కోసం కథ సిద్ధం చేస్తున్న హను?

Writer: Harika S 10:14 AM, 14 నవంబర్, 2026
నాని కోసం కథ సిద్ధం చేస్తున్న హను?

ప్రభాస్‌తో ఫౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు హను రాఘవపూడి తన తదుపరి సినిమాలపై కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాని కోసం గతంలో సిద్ధం చేసిన ఓ కథను ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమకథ సినిమా మంచి విజయం సాధించింది. మళ్ళీ ఈ కాంబోలో మరో సినిమా వస్తే ప్రేక్షకులకు మరో విభిన్నమైన కథను అందించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

పడి పడి లేచే మనసు తర్వాత హను రాఘవపూడి ఓ సిన్సియర్ ఆర్మీ అధికారి కథను నానికి వినిపించారట. ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ కారణంగా అప్పట్లో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ కథలోని కొన్ని అంశాల ఆధారంగానే సీతా రామం రూపొందినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌తో ఫౌజీ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ సైన్యంలో పనిచేసే అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక నాని కోసం రాసుకున్న కథను తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నట్లు టాక్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సంక్రాంతికి వస్తున్నాం’ కాంబో రిపీట్..?

‘సంక్రాంతికి వస్తున్నాం’ కాంబో రిపీట్..?

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సంచలనం

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సంచలనం

‘విశ్వంభర’ కొత్త ప్రమోషనల్ కంటెంట్ రెడీ.. కానీ!

‘విశ్వంభర’ కొత్త ప్రమోషనల్ కంటెంట్ రెడీ.. కానీ!

‘వారణాసి’ తర్వాత మహాభారతంపై రాజమౌళి ఫోకస్?

‘వారణాసి’ తర్వాత మహాభారతంపై రాజమౌళి ఫోకస్?

రామాయణ 2 చిత్రీకరణపై ఆసక్తికరమైన అప్‌డేట్?

రామాయణ 2 చిత్రీకరణపై ఆసక్తికరమైన అప్‌డేట్?

హీరోయిన్ కాదు నిర్మాతగా మారనున్న తేజస్విని?

హీరోయిన్ కాదు నిర్మాతగా మారనున్న తేజస్విని?

ట్యాగ్లు
హను రాఘవపూడినానిప్రభాస్ఫౌజీకృష్ణగాడి వీర ప్రేమగాథసీతా రామంతెలుగు సినిమాకొత్త సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ
రాజకీయాలు

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?
సినిమాలు

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

నాని కోసం కథ సిద్ధం చేస్తున్న హను?
గాసిప్స్

నాని కోసం కథ సిద్ధం చేస్తున్న హను?

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?
సినిమాలు

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?
సినిమాలు

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?

ఈఎన్ఈ రిపీట్‌కు సురేష్ బాబు ఎందుకు దూరంగా ఉన్నారు?
సినిమాలు

ఈఎన్ఈ రిపీట్‌కు సురేష్ బాబు ఎందుకు దూరంగా ఉన్నారు?

ఓం: ధనుష్ నుంచి అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్!
సినిమాలు

ఓం: ధనుష్ నుంచి అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్!

బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులతో దూసుకుపోతున్న రామాయణ?
సినిమాలు

బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులతో దూసుకుపోతున్న రామాయణ?

రికార్డులు సృష్టిస్తున్న సూర్య సీన్?
సినిమాలు

రికార్డులు సృష్టిస్తున్న సూర్య సీన్?

క్వాలిటీ ఔట్ పుట్ తో వస్తున్న సుకుమార్ రైటింగ్స్ సినిమాలు?
సినిమాలు

క్వాలిటీ ఔట్ పుట్ తో వస్తున్న సుకుమార్ రైటింగ్స్ సినిమాలు?

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..
రాజకీయాలు

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!