
గాసిప్స్

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆరో రోజుకు చేరింది. ఇరు దేశాలు దాడులు, ప్రతిదాడులు మరింత తీవ్రతరం చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు లభిస్తుండగా, ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతూ కీలక లక్ష్యాలపై దాడులు కొనసాగుతున్నాయి.
మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులను పెంచింది. టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిపినట్లు సమాచారం. అలాగే బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ ఫ్లీట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పాటు ఖతార్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో మరోసారి దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ 500కు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లు, 2000కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు అమెరికా ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!