
క్రీడలు

సినీనటుడు విజయ్ దేవరకొండ ఇటీవలే రష్మిక ను వివాహం చేసుకుని వివాహా బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆపై హైదరాబాద్‌కు కూడా వచ్చేసిన ఈ జంట మరో రెండు రోజుల్లో జరుగనున్న రిసప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
అంతకుముందే.. విజయ్ సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేట కు సోమవారం రానున్నారు. నూతన ఫామ్ హౌజ్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. అనంతరం 2వేల మంది పైగా అభిమానులకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మనపేటలో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్‌ను ముస్తాబు చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (1)
Congratulations :)