
గాసిప్స్

తిరుమల: జనవరి నెలలో ప్రత్యేక పర్వదినాల షెడ్యూల్ – టీటీడీ ప్రకటన
జనవరి 4: తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం
జనవరి 8: శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర
జనవరి 12: శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల ముగింపు
జనవరి 13: తిరుమల శ్రీవారి నంబి సన్నిధికి వేంచేపు
జనవరి 14: భోగి పండుగ
జనవరి 15: మకర సంక్రాంతి, సుప్రభాత సేవ పునఃప్రారంభం
జనవరి 16: కనుమ పండుగ, తిరుమల శ్రీవారి పార్వేట మండపానికి వేంచేపు
జనవరి 18: పురందరదాసుల ఆరాధన మహోత్సవం
జనవరి 23: వసంత పంచమి
జనవరి 25: రథ సప్తమి




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!