5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

Writer: Harika S 12:27 PM, 5 జూన్, 2026
లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’, ‘కొండ పొలం’, ‘ఆదికేశవ’ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో ఆయన సినిమాలకు గ్యాప్ తీసుకుని, మంచి కథ కోసం వెతుకులాట ప్రారంభించి గత కొన్ని సంవత్సరాల్లో 100కు పైగా కథలు విన్నట్లు సమాచారం.

చివరికి దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన కథ నచ్చడంతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను వైష్ణవ్ తేజ్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా త్వరలో అధికారిక ప్రకటన రానుంది. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ట్యాగ్లు
వైష్ణవ్ తేజ్ఉప్పెన హీరోటాలీవుడ్ వార్తలుకమ్‌బ్యాక్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!