
న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇంధన సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నిబంధనలు పాటించని మూడు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేటలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలో జనతా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు జరపడం కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!