
న్యూస్

అషు రెడ్డి “టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా” అంటూ వై.వి. ధర్మేంద్రకు వాయిస్ మెసేజ్ పంపినట్లు సమాచారం. వచ్చే నెల వరకు సమయం ఇస్తే రూ.1.5 కోట్లు చెల్లిస్తానని, మిగతా డబ్బులు తన వద్ద అందుబాటులో ఉన్నప్పుడు తిరిగి చెల్లిస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు సహనం చూపించాలని కోరినట్లు సమాచారం.
అదే సమయంలో, తనపై ఒత్తిడి కొనసాగితే తాను కూడా హరాస్‌మెంట్ కేసు నమోదు చేస్తానని అషు రెడ్డి హెచ్చరించినట్లు వాయిస్ మెసేజ్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!