
న్యూస్

తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థుల సౌలభ్యం కోసం వాట్సాప్ ద్వారా టెన్త్ (ఎస్ఎస్సీ) హాల్ టికెట్లు అందించే సేవను అమలు చేస్తోంది. ఈ సేవలు రేపటి నుండి అందుబాటులోకి రానున్నాయి. తల్లిదండ్రుల వాట్సాప్ ద్వారా మీ సేవ సేవలకు “ హాయ్” అని మెసేజ్ పంపడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చని అధికారులు తెలిపారు.
మొబైల్ నంబర్ 8096958096 కు ముందుగా “ హాయ్” పంపిన తర్వాత “ ఎస్ఎస్సీ హాల్ టికెట్ మార్చి 2026” అని టైప్ చేసి, కోరిన అభ్యర్థి వివరాలు నమోదు చేయాలి. వివరాలు విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత సంబంధిత మొబైల్ డివైస్‌లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!