Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నోయిడాలో పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

06:14 AM, 14 ఏప్రిల్, 2026
నోయిడాలో పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

కనీస వేతనాల కోసం నోయిడాలో కార్మికులు నిర్వహిస్తున్న ఆందోళనలు ఈ వారం హింసాత్మకంగా మారాయి. ఫేజ్ 2 ప్రాంతంలో నిన్న కార్మికులు ప్రభుత్వ వాహనాలు, ఆస్తులను తగలబెట్టడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 

ఈరోజు సెక్టార్ 80 లో మళ్లీ రోడ్లపైకి వచ్చిన కార్మికులు కనీసం ఇరవై వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తక్కువ జీతాలు, అలవెన్సులు, ఓవర్‌టైమ్ చెల్లింపుల లోపం, ఉద్యోగుల తొలగింపులు వంటి సమస్యలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నలభై ఐదు వేల మంది ఈ ఆందోళనలో పాల్గొనగా, పోలీసులు ఇప్పటివరకు మూడు వందల యాభై మందిని అరెస్టు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేవర 2లో విజయ్ సేతుపతి?

దేవర 2లో విజయ్ సేతుపతి?

సీఎం చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ అధికారుల భేటీ

సీఎం చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ అధికారుల భేటీ

స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే!

స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే!

స్టార్టప్ థీమ్‌తో ఆమిర్ ఖాన్ కొత్త సినిమా?

స్టార్టప్ థీమ్‌తో ఆమిర్ ఖాన్ కొత్త సినిమా?

ఓట్లలో మోసం వెలుగులోకి

ఓట్లలో మోసం వెలుగులోకి

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

జననాయగన్ లీక్‌తో బీజేపీకి సంబంధం లేదు - అన్నామలై

జననాయగన్ లీక్‌తో బీజేపీకి సంబంధం లేదు - అన్నామలై

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

ఐపీఎల్ 2026: సొంత గడ్డపై ఎస్ఆర్‌హెచ్ గెలుపు.. రాజస్థాన్‌కు తొలి ఓటమి!

ఐపీఎల్ 2026: సొంత గడ్డపై ఎస్ఆర్‌హెచ్ గెలుపు.. రాజస్థాన్‌కు తొలి ఓటమి!

మొబైల్ యూజర్లకు కాల్స్  మరియు SMS ప్లాన్స్.. ట్రాయ్ ప్రతిపాదన

మొబైల్ యూజర్లకు కాల్స్ మరియు SMS ప్లాన్స్.. ట్రాయ్ ప్రతిపాదన

ట్యాగ్లు
నోయిడా ఆందోళనలుకార్మికుల సమ్మెకార్మిక హక్కులుభారత వార్తలుపరిశ్రమ ఉద్రిక్తత
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్య ఫోటో చూసి భావోద్వేగానికి గురైన విజయ్!
న్యూస్

భార్య ఫోటో చూసి భావోద్వేగానికి గురైన విజయ్!

హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్‌తో ‘టాక్సిక్’.. రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!
సినిమాలు

హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్‌తో ‘టాక్సిక్’.. రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!

మౌళికి ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత టాప్ బ్యానర్‌లో హీరోగా ఛాన్స్!
సినిమాలు

మౌళికి ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత టాప్ బ్యానర్‌లో హీరోగా ఛాన్స్!

‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....
సినిమాలు

‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు
సినిమాలు

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం
న్యూస్

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?
రాజకీయాలు

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
న్యూస్

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరిన సీఎం చంద్రబాబు

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?
న్యూస్

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా!
రాజకీయాలు

బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా!

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!
సినిమాలు

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!