
బిజినెస్

ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ సొంత గడ్డపై అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా కీలక పరుగులు జోడించడంతో ఎస్ఆర్హెచ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

చేజ్లో రాజస్థాన్ జట్టు ప్రారంభంలోనే కుప్పకూలింది. యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ అద్భుతంగా బౌలింగ్ చేసి వరుస వికెట్లు తీశారు. కొంతసేపు రవీంద్ర జడేజా, డొనొవన్ ఫెరీరా పోరాడినా ప్రయోజనం లేకపోయింది. చివరకు 159 పరుగులకు ఆలౌట్ అయిన రాజస్థాన్‌పై ఎస్ఆర్హెచ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!