Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

05:01 AM, 30 మార్చి, 2026
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

రణబాలి ఆడిషన్‌లో యువ నటుడి ప్రతిభకు దేవరకొండ షాక్!

రణబాలి ఆడిషన్‌లో యువ నటుడి ప్రతిభకు దేవరకొండ షాక్!

కేసీఆర్, గురువు డా. జైశెట్టి రమణయ్య మరణంపై సంతాపం

కేసీఆర్, గురువు డా. జైశెట్టి రమణయ్య మరణంపై సంతాపం

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ మార్కెట్లు!

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ మార్కెట్లు!

గ్యాస్ కొరత పై గన్ పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు నిరసన...

గ్యాస్ కొరత పై గన్ పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు నిరసన...

బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడి కథతో కొత్త సినిమా ఘన ప్రారంభం

బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడి కథతో కొత్త సినిమా ఘన ప్రారంభం

కాళేశ్వరం కేసుపై సీఎం ప్రశ్నలు

కాళేశ్వరం కేసుపై సీఎం ప్రశ్నలు

టీజీ: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!

టీజీ: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ నిల్వలు సరిపడా ఉన్నాయి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ నిల్వలు సరిపడా ఉన్నాయి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు!

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు!

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ వాతావరణంపిడుగుపాటు హెచ్చరికభారీ వర్షాలుప్రకాశంనంద్యాలచిత్తూరువిపత్తుల నిర్వహణవాతావరణ హెచ్చరికఈదురు గాలులుఏపీ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య
న్యూస్

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు
సినిమాలు

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు
న్యూస్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ
సినిమాలు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్
టెక్నాలజీ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?
గాసిప్స్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
గాసిప్స్

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు
సినిమాలు

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!