Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

11:54 AM, 20 మార్చి, 2026
ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటర్‌కు రూ.22 పెంచింది. దీంతో ధర రూ.87.57 నుంచి రూ.109.59కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో సరఫరాలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు జరిగింది.

యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గినట్లు సమాచారం. ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి, దీనితో సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,508 కోట్లు అడ్వాన్స్ నిధులు

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,508 కోట్లు అడ్వాన్స్ నిధులు

ఇరాన్‌ యుద్ధం త్వరలో ముగింపు - ట్రంప్

ఇరాన్‌ యుద్ధం త్వరలో ముగింపు - ట్రంప్

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

హర్మూజ్ సమీపంలో ఇరాన్‌పై అమెరికా దాడులు

హర్మూజ్ సమీపంలో ఇరాన్‌పై అమెరికా దాడులు

ఏపీలో రేపు దివ్యంగులకు ఫ్రీ జర్నీ స్కీమ్... స్టార్ట్ చేయనున్న సీఎం

ఏపీలో రేపు దివ్యంగులకు ఫ్రీ జర్నీ స్కీమ్... స్టార్ట్ చేయనున్న సీఎం

హల్దీ వేడుక జ్ఞాపకాలు పంచుకున్న విజయ్ – రష్మిక!

హల్దీ వేడుక జ్ఞాపకాలు పంచుకున్న విజయ్ – రష్మిక!

భారత్‌లో తీరనున్న గ్యాస్‌ కష్టాలు!

భారత్‌లో తీరనున్న గ్యాస్‌ కష్టాలు!

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

“ప్యారడైజ్”లో మదర్ సెంటిమెంట్ సినిమాకు బలమా?

“ప్యారడైజ్”లో మదర్ సెంటిమెంట్ సినిమాకు బలమా?

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

ట్యాగ్లు
ఐఓసీడీజిల్ ధర పెంపుఇంధన ధరలుఇండస్ట్రియల్ డీజిల్పెట్రోల్ డీజిల్ కొరతఆయిల్ మార్కెట్భారత ఇంధన సంక్షోభంఎనర్జీ రంగంసరఫరా సమస్యలుధరల పెరుగుదల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు
బిజినెస్

వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!
న్యూస్

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!
సినిమాలు

ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ
న్యూస్

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ

కేంద్ర ప్రభుత్వం అక్రమ జూదం మరియు బెట్టింగ్ వెబ్‌సైట్‌లపై దాడి
న్యూస్

కేంద్ర ప్రభుత్వం అక్రమ జూదం మరియు బెట్టింగ్ వెబ్‌సైట్‌లపై దాడి

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం
న్యూస్

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం

కన్నీళ్ల పర్యంతం అవుతున్న మోనాలిసా భోంస్లే తండ్రి జైసింగ్
న్యూస్

కన్నీళ్ల పర్యంతం అవుతున్న మోనాలిసా భోంస్లే తండ్రి జైసింగ్

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఖర్చులు పెరుగుతున్నాయి
బిజినెస్

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఖర్చులు పెరుగుతున్నాయి

ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ అనిశ్చితిలో
క్రీడలు

ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ అనిశ్చితిలో

ప్రశంసల వెనుక ఒత్తిడి రాజకీయాలు? ప్రకాష్ రాజ్
సినిమాలు

ప్రశంసల వెనుక ఒత్తిడి రాజకీయాలు? ప్రకాష్ రాజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!