Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఫైనల్, ఈ వారం లో ఎన్నికల షెడ్యూల్

10:46 AM, 24 నవంబర్, 2025
గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఫైనల్, ఈ వారం లో ఎన్నికల షెడ్యూల్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పంచాయతీ రిజర్వేషన్లను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్లు నేడు విడుదల చేయనున్నారు. అనంతరం ఈ వివరాలను ఎన్నికల సంఘానికి పంపిస్తారు.

ఎన్నికల వ్యవహారంపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే, వచ్చే రెండు రోజుల్లోనే ఎన్నికల సంఘం పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

వచ్చే నెలలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఎన్నికల తేదీలపై మంగళవారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో సీఎం మరియు మంత్రులు చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు

ద్రవ్యోల్బణ భారం పెరగనున్నదా?.. పెట్రో ధరల ప్రభావంపై క్రిసిల్ హెచ్చరిక

నటి రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తప్పుడు కంటెంట్‌పై దర్యాప్తు

ట్యాగ్లు
గ్రామపంచాయతీ ఎన్నికలురిజర్వేషన్లుతెలంగాణ ఎన్నికలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌండ్ డిజైనర్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్
సినిమాలు

ఓయో మాతృసంస్థ ప్రిజమ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
బిజినెస్

ఓయో మాతృసంస్థ ప్రిజమ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..
జనరల్

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం
జనరల్

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..
జనరల్

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..

గుజరాత్ లో పోటీ చేయి పవన్ కళ్యాణ్ - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రజల జాగీర్ ఇది - మంత్రి పొన్నమ్ ప్రభాకర్

తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం- పవన్ కళ్యాణ్
రాజకీయాలు

తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం- పవన్ కళ్యాణ్

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు

ద్రవ్యోల్బణ భారం పెరగనున్నదా?.. పెట్రో ధరల ప్రభావంపై క్రిసిల్ హెచ్చరిక
జనరల్

ద్రవ్యోల్బణ భారం పెరగనున్నదా?.. పెట్రో ధరల ప్రభావంపై క్రిసిల్ హెచ్చరిక

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా
రాజకీయాలు

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా

నటి రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తప్పుడు కంటెంట్‌పై దర్యాప్తు
జనరల్

నటి రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తప్పుడు కంటెంట్‌పై దర్యాప్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!