
బిజినెస్

విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనవడు, గంటా జిష్ణు ఆర్యన్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఎనిమిదేళ్ల వయసున్న ఆర్యన్, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిమిషంలో 216 దశాంశాల గోల్డెన్ రేషియో (స్వర్ణ నిష్పత్తి) ను నిరవధికంగా చెప్పి రికార్డు సృష్టించాడు.
ఆర్యన్ తండ్రి రవితేజ, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు. తల్లి శరణి, మంత్రి పొంగూరి నారాయణ కుమార్తె. రవితేజ, శరణి దంపతులు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!