Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది - కేంద్రం

11:36 AM, 19 మార్చి, 2026
ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది - కేంద్రం

ఎల్పీజీ కొరత నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడటంతో పాటు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ క్రమంలో నిన్న దేశవ్యాప్తంగా సుమారు 6 వేల ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, తెలంగాణలోనే 1000 ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు పేర్కొంది.

ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. ఎల్పీజీకి బదులుగా పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకోవాలని, అవసరమైతే కిరోసిన్, బొగ్గు పొయ్యిలను కూడా వినియోగించుకోవాలని తెలిపింది. అదేవిధంగా రాష్ట్రాలకు తగినంత బొగ్గు నిల్వలు అందించేందుకు సింగరేణి కాలరీస్‌ను ఆదేశించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“ప్యారడైజ్”లో మదర్ సెంటిమెంట్ సినిమాకు బలమా?

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం

ఆస్కార్ అవార్డ్స్ 2026 : ఉత్తమ చిత్రంగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్  మూవీ

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే!

కాన్షీరామ్‌కు 'భారతరత్న' ఇవ్వండి ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ

మహిళల భవిష్యత్తుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఉదయ భాను భేటీ

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల

ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ రెస్పాన్స్ - సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

29వ ట్రస్ట్ ఫౌండేషన్ డే సందర్భంగా తలసీమియా రన్ పోస్టర్ లాంచ్

ట్యాగ్లు
ఎల్పీజీ కొరతకేంద్ర ప్రభుత్వంబ్లాక్ మార్కెటింగ్ఎల్పీజీ సరఫరాతెలంగాణ సోదాలుదాడులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సున్నితమైన సంభాషణల్లో ఏఐ చాట్‌బాట్ల ప్రమాదకర ప్రవర్తన
టెక్నాలజీ

సున్నితమైన సంభాషణల్లో ఏఐ చాట్‌బాట్ల ప్రమాదకర ప్రవర్తన

విద్యతో పేదరికానికి చెక్… చిరంజీవి కొత్త నిర్ణయం
న్యూస్

విద్యతో పేదరికానికి చెక్… చిరంజీవి కొత్త నిర్ణయం

ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ రెస్పాన్స్ - సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం
సినిమాలు

ఉగాదికి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ లుక్ రిలీజ్

పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌

ఉగాది స్పెషల్ వేప పువ్వు… ఆరోగ్యానికి మేలు చేస్తుందా? డాక్టర్ల వివరణ
ఆరోగ్యం

ఉగాది స్పెషల్ వేప పువ్వు… ఆరోగ్యానికి మేలు చేస్తుందా? డాక్టర్ల వివరణ

ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది - కేంద్రం
న్యూస్

ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది - కేంద్రం

యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త…ఉగాది రోజున ధరల్లో భారీ తగ్గింపు

ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుంది - ఉగాది పండితులు

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!
ఓటిటి

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!