Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

11:48 AM, 6 మే, 2026
టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

తమిళనాడులో రాజకీయంగా పెద్ద పరిణామం చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, మెజార్టీకి అవసరమైన 118 సీట్లకు కేవలం 10 సీట్లు మాత్రమే దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో టీవీకేకు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే సీ.వి. షణ్ముగం ప్రతిపాదించారు. డీఎంకేను ఎదుర్కోవాలంటే టీవీకేతో కలిసి నడవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు అన్నాడీఎంకేలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈ నిర్ణయంపై పార్టీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వాలని కోరుతుండగా, మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అదే సమయంలో టీవీకే–అన్నాడీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండగా, కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించడం తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం

టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్‌డీఏనా లేదా కాంగ్రెస్‌నా — విజయ్ నిర్ణయం ఏది !

ఎన్‌డీఏనా లేదా కాంగ్రెస్‌నా — విజయ్ నిర్ణయం ఏది !

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం!

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం!

నియోజకవర్గం లో మాజీ సీఎం స్టాలిన్ పర్యటన!

నియోజకవర్గం లో మాజీ సీఎం స్టాలిన్ పర్యటన!

మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది!

మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది!

ట్యాగ్లు
తమిళనాడు రాజకీయాలుఅన్నాడీఎంకే చీలికటీవీకే పార్టీవిజయ్ రాజకీయాలుసీ వి షణ్ముగంఎడప్పాడి పళనిస్వామిడీఎంకే వ్యతిరేకంరాజకీయ కూటమిప్రభుత్వ ఏర్పాటుతమిళనాడు వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
జనరల్

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

NBK 112: థమన్ వర్సెస్ డీఎస్పీ?
సినిమాలు

NBK 112: థమన్ వర్సెస్ డీఎస్పీ?

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో దేవ కట్టా ఎంట్రీ?
సినిమాలు

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో దేవ కట్టా ఎంట్రీ?

సల్మాన్ ఖాన్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ కోసం టఫ్ కాంపిటీషన్?
సినిమాలు

సల్మాన్ ఖాన్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ కోసం టఫ్ కాంపిటీషన్?

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక
రాజకీయాలు

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

బహిష్కరణ హెచ్చరిక చేసిన సబలెంక
క్రీడలు

బహిష్కరణ హెచ్చరిక చేసిన సబలెంక

వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు
జనరల్

వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు

బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు
క్రీడలు

బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు

స్మృతి మందాన మాజీ ప్రియుడిపై కేసు నమోదు
జనరల్

స్మృతి మందాన మాజీ ప్రియుడిపై కేసు నమోదు

సీఎంకు రిపోర్ట్ అందచేసిన రైతు కమిషన్
జనరల్

సీఎంకు రిపోర్ట్ అందచేసిన రైతు కమిషన్

వడ్ల కొనుగోళ్లపై బండి సంజయ్ ఆగ్రహం
జనరల్

వడ్ల కొనుగోళ్లపై బండి సంజయ్ ఆగ్రహం

సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్
బిజినెస్

సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!