
సినిమాలు

భారత మహిళా క్రికెట్ జట్టు ఆటగాళి స్మృతి మందాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. స్మృతి మందాన స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంగ్లీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో సినీ, క్రీడా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. కేసు నమోదు కావడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం పై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!