Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

01:02 PM, 6 మే, 2026
తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ, “మంది పెళ్లిళ్ల వద్ద మంగళహారతులు పట్టే వాళ్లలా వ్యవహరిస్తున్నారు” అంటూ విమర్శించారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలహీనపరుస్తారు అని ప్రశ్నించారు. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ విజయాలు సాధించినా, తెలంగాణలో మాత్రం ఇంకా అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ గెలుపుపై ఇక్కడ సంబరాలు చేసుకోవడం కంటే, స్థానికంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇంకా ఎంతకాలం ఇతరుల విజయాల్లో మాత్రమే సంబరాలు చేసుకుంటారని ప్రశ్నించిన రాజా సింగ్, నేతలు తమ బాధ్యతలను గుర్తించాలని అన్నారు. రాంచందర్ రావుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొందరు నేతలు ఈగోలను పక్కన పెట్టాలని, బెంగాల్ విజయంలో కార్యకర్తల సంకల్పం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం

టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్‌డీఏనా లేదా కాంగ్రెస్‌నా — విజయ్ నిర్ణయం ఏది !

ఎన్‌డీఏనా లేదా కాంగ్రెస్‌నా — విజయ్ నిర్ణయం ఏది !

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం!

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం!

నియోజకవర్గం లో మాజీ సీఎం స్టాలిన్ పర్యటన!

నియోజకవర్గం లో మాజీ సీఎం స్టాలిన్ పర్యటన!

ట్యాగ్లు
రాజా సింగ్తెలంగాణ బీజేపీబీజేపీ నేతలురాజకీయ వ్యాఖ్యలునాంపల్లి బ్యాచ్బెంగాల్ విజయంఅస్సాంపుదుచ్చేరితెలంగాణ రాజకీయాలుబీజేపీ వ్యూహం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్
రాజకీయాలు

తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోన్న నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్!
సినిమాలు

తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోన్న నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్!

విశ్వంభరలో హనుమాన్ కీలక మెంబర్ ఎంట్రీ?
గాసిప్స్

విశ్వంభరలో హనుమాన్ కీలక మెంబర్ ఎంట్రీ?

రజినీ-కమల్ మల్టీస్టారర్‌కు షాకింగ్ బడ్జెట్…ఇండియన్ సినిమాకే సవాల్!
గాసిప్స్

రజినీ-కమల్ మల్టీస్టారర్‌కు షాకింగ్ బడ్జెట్…ఇండియన్ సినిమాకే సవాల్!

విజయ్ విజయానికి తమన్ కారణమా?
గాసిప్స్

విజయ్ విజయానికి తమన్ కారణమా?

'కృష్ణావతారం పార్ట్ 1' విడుదలకు సిద్ధం
సినిమాలు

'కృష్ణావతారం పార్ట్ 1' విడుదలకు సిద్ధం

దూసుకొస్తున్న ‘వీరభద్రుడు’… భారీ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

దూసుకొస్తున్న ‘వీరభద్రుడు’… భారీ రిలీజ్‌కు రెడీ!

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
జనరల్

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

NBK 112: థమన్ వర్సెస్ డీఎస్పీ?
సినిమాలు

NBK 112: థమన్ వర్సెస్ డీఎస్పీ?

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో దేవ కట్టా ఎంట్రీ?
సినిమాలు

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో దేవ కట్టా ఎంట్రీ?

సల్మాన్ ఖాన్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ కోసం టఫ్ కాంపిటీషన్?
సినిమాలు

సల్మాన్ ఖాన్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ కోసం టఫ్ కాంపిటీషన్?

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక
రాజకీయాలు

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!