
న్యూస్

ఇండిగో విమానాలు పెద్ద మొత్తంలో రద్దు కావడంతో, టికెట్ ధరలు పెరిగాయని కేంద్రం ప్రకటించింది. ఇండిగో సంక్షోభాన్ని చూసి ఇతర ఎయిర్లైన్స్ కూడా చార్జీలు భారీగా పెంచినట్లు కేంద్రం తెలిపింది. అందువల్ల ప్రయాణికుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త టికెట్ రేట్లను నిర్ణయించింది.

.jpeg)
ఈ కొత్త నిబంధనల ప్రకారం:
0 నుండి 500 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర ₹7,500
500 నుండి 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ₹12,000
1000 నుండి 1500 కిలోమీటర్ల ప్రయాణానికి ₹15,000
1500 కిలోమీటర్లకు పైగా ఉంటే టికెట్ ధర ₹18,000 మాత్రమే వసూలు చేయాలి
ఈ రేట్లకంటే ఎక్కువగా వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టంగా తెలిపింది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!