
న్యూస్

కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5,060 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.9,050 కోట్లు నిధులను కేటాయించింది. రెండు ఆర్థిక సంఘాల కింద కలిపి రూ.14,110 కోట్లను తెలంగాణకు కేటాయించింది.
14 వ ఆర్ధిక సంఘం లో ₹5,060 కోట్లు.. 15 వ ఆర్ధిక సంఘం లో ₹6,051 కోట్లు.. ఈ మొత్తం కలిపి ₹11,111 కోట్లు 31 డిసెంబర్, 2025 నాటికి విడుదలయ్యాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలంగాణకు ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.1,034.42 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
గ్రామీణ స్థానిక సంస్థలు తమ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తే మిగిలిన నిధులను కూడా విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!