Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యుద్ధ ప్రభావంపై ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌

04:10 PM, 11 మార్చి, 2026
యుద్ధ  ప్రభావంపై ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సరఫరా, ఉద్యాన ఉత్పత్తులు, మార్కెట్ పరిస్థితులపై సమగ్రంగా అంచనా వేసేందుకు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉంటారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో సరఫరాలు, ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశీలించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఇక పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన వస్తువుల సరఫరా, ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
ఇది ఎంగేజ్‌మెంట్ కాదు… క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

ఇది ఎంగేజ్‌మెంట్ కాదు… క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

ఉమెన్స్ డే సందర్భంగా నభా నటేష్‌కు ప్రత్యేక గుర్తింపు

ఉమెన్స్ డే సందర్భంగా నభా నటేష్‌కు ప్రత్యేక గుర్తింపు

రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సింఘ్వీ, నరేందర్ రెడ్డి

రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సింఘ్వీ, నరేందర్ రెడ్డి

సారా అర్జున్ కి ట్విట్టర్ అకౌంట్ లేదు :సారా తండ్రి

సారా అర్జున్ కి ట్విట్టర్ అకౌంట్ లేదు :సారా తండ్రి

తెలంగాణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తరణ

తెలంగాణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తరణ

‘లేచింది మహిళాలోకం’ ట్రైలర్ విడుదల

‘లేచింది మహిళాలోకం’ ట్రైలర్ విడుదల

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!

 భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

తెలంగాణలో భారీగా పెరగనున్న ఎండలు

తెలంగాణలో భారీగా పెరగనున్న ఎండలు

కరూర్ తొక్కిసలాట కేసు: టీవీకే అధినేత విజయ్‌కు మళ్లీ సీబీఐ సమన్లు!

కరూర్ తొక్కిసలాట కేసు: టీవీకే అధినేత విజయ్‌కు మళ్లీ సీబీఐ సమన్లు!

ట్యాగ్లు
ఏపీ ప్రభుత్వంయుద్ధ ప్రభావంఎల్పీజీ సరఫరానాదెండ్ల మనోహర్‌అచ్చెన్నాయుడుపయ్యావుల కేశవ్ఆంధ్రప్రదేశ్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
వేల్స్‌పై భారత్ విజయం.. సెమీస్‌లో మహిళల హాకీ జట్టు
క్రీడలు

వేల్స్‌పై భారత్ విజయం.. సెమీస్‌లో మహిళల హాకీ జట్టు

ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్ మూడో పాట లాంచ్ వేడుక

నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది- ట్రంప్‌
న్యూస్

నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది- ట్రంప్‌

అక్రమంగా ఎల్పీజీ వినియోగంపై దాడులు.. 100 సిలిండర్లు స్వాధీనం
న్యూస్

అక్రమంగా ఎల్పీజీ వినియోగంపై దాడులు.. 100 సిలిండర్లు స్వాధీనం

HPCLకు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో లేఖ
న్యూస్

HPCLకు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో లేఖ

యుద్ధ  ప్రభావంపై ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌
న్యూస్

యుద్ధ ప్రభావంపై ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌

హీరోయిన్ హన్సిక విడాకులు
సినిమాలు

హీరోయిన్ హన్సిక విడాకులు

గ్యాస్ సరఫరా నిలిపివేయొద్దు ... IOCL కు టీటీడీ లేఖ
న్యూస్

గ్యాస్ సరఫరా నిలిపివేయొద్దు ... IOCL కు టీటీడీ లేఖ

గ్యాస్‌ సిలిండర్ల కొరత పై కేంద్రం కీలక ప్రకటన
న్యూస్

గ్యాస్‌ సిలిండర్ల కొరత పై కేంద్రం కీలక ప్రకటన

ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
రాజకీయాలు

ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!