
సినిమాలు
హైదరాబాద్‌లో మెహదీపట్నం పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా దాడి చేసి 8 మంది నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4.75 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేశ్‌బాబు తాండూరులో స్కానర్, ఫోటోషాప్ సాయంతో నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. రమేశ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ నకిలీ నోట్లను 1:4 నిష్పత్తిలో మార్కెట్లో చలామణి చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.





.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!