25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..

Writer: Chandrika 07:31 PM, 24 ఆగస్టు, 2026
సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన భారీ అంచనాల చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్కు ‘A’ రేటింగ్ ఖరారైంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడల్ట్స్ ఓన్లీ థియేట్రికల్ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమాలోని కథ, యాక్షన్, పాత్రల తీరు ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది.

టాక్సిక్ రన్‌టైమ్ 194 నిమిషాల 12 సెకన్లుగా ఖరారైంది. అంటే సినిమా మూడు గంటలకు పైగా ఉండనుంది. తమిళ వెర్షన్‌కు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉండగా, డబ్బింగ్ కన్నడ వెర్షన్‌కు కూడా ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో విడుదల కానుంది. ‘A’ రేటింగ్, మూడు గంటలకు పైగా నిడివితో టాక్సిక్పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..

ట్యాగ్లు
టాక్సిక్యశ్టాక్సిక్ సినిమాగీతూ మోహన్‌దాస్CBFC సర్టిఫికెట్A సర్టిఫికెట్యశ్ సినిమాటాక్సిక్ విడుదలకన్నడ సినిమాతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..
జనరల్

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...
జనరల్

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..
జనరల్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..
షోస్

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..
జనరల్

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం
జనరల్

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...
సినిమాలు

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్
సినిమాలు

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!